కర్నూలుకు చెందిన అంజిబాబు (26) బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో వైద్యులు అవయవాలను సేకరించారు. ఒక కిడ్నీని మెడికవర్ ఆస్పత్రి, మరో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాలేయాన్ని గౌరీ గోపాల్ ఆస్పత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించడంతో ముగ్గురికి కొత్త జీవితం లభించనుంది.
ఆంధ్రప్రదేశ్
అవయవదానంతో ముగ్గురికి పునర్జన్మ


