CTR: చిత్తూరు పీటీసీలో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా ఛైర్మన్ కటారి హేమలత, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసుల పెరేడ్


