AKP: కసింకోట మండలం జమాదులపాలెంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు ఇవాళ శ్రీకారం చుట్టారు. గౌరీ పరమేశ్వరులను మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నేలవేషాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. భక్తులు పలువురు పాల్గొని గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు శ్రీకారం


