హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ చోరీ కేసులో నిందితుడికి జైలు

KRNL: బైక్ చోరీ కేసులో నిందితుడు మహేశుకు ఎమ్మిగనూరు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మల్కాపురానికి చెందిన గొల్ల వెంకటరావు మే 17న బనవాసి ఫారం వద్ద బైక్‌ను ఉంచి వెళ్లగా చోరీకి గురైంది. ఫిర్యాదుపై ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.