హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ.15 కోట్లు: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులకు సంబంధించిన జీవో ప్రతులను మీడియాకు అందజేశారు. కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని అన్నారు.