NZB: నవీపేట్ మండలం యంచ సమీపంలోని బాసర బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య శనివారం ఉదయం పరిశీలించారు. విగ్రహాల తరలింపు, భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేపట్టిన ట్రాఫిక్, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పర్య వేక్షించి, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
తెలంగాణ
బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన


