హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో 'స్వచ్ఛతా హి సేవ'

ELR: జంగారెడ్డిగూడెంలో శనివారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించారు. అధికారులు, పారిశుధ్య కార్మికులు సమన్వయంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రధానంగా స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలోని వివిధ వీధుల్లో వీరు శ్రమదానం చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.