ASR: కొయ్యూరు మండలంలోని బొడ్డుమామిడి గ్రామంలో భారీ వర్షాలకు పాఠశాల రేకులు పగిలిపోయి, గోడలు దెబ్బతిన్నాయి. గ్రామంలోని పలు ఇళ్లకు ఊటలు రావడంతో ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే గ్రామంలో సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేసి, బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షాలకు దెబ్బతిన్న స్కూల్, ఇళ్లు


