హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజర్వాయర్ వద్ద ఆకతాయి చర్యలపై ఎస్పీ హెచ్చరిక

NDL: వనరుల వద్ద ఆకతాయి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్‌ షోరాన్‌ హెచ్చరించారు. గోరకల్లు రిజర్వాయర్‌ కరకట్టలను పరిశీలించి ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట పోలీసు అధికారులు, ఎస్‌ఆర్‌బీసీ అధికారులు ఉన్నారు.