SRD: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్‌లోని రజక సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి అనుసరణీయం'


