హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల పంపిణీ

SS: రామగిరి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో 20 మంది రైతులకు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఇవాళ ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. వ్యవసాయానికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కోరారు.