ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


