హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రికి భారీ జరిమానా

NLG: నల్గొండ అర్బన్ లోని ఆర్టీసీ కాలనీలోని స్పెషాలిటీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం కింద రూ.5 లక్షల జరిమానా విధించినట్లు డీఎంహెచ్‌ఓ డా. రాహుల్‌ తెలిపారు. గత నెల 11న తనిఖీ అనంతరం అందిన 10 ఫిర్యాదులపై విచారణలో 191 మంది శిశువుల మరణాలు, ఆరోగ్యశ్రీ సేవల్లో నిర్లక్ష్యం సహా 14 తప్పిదాలను కమిటీ గుర్తించిందన్నారు.