VSP: వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా శిథిల పాఠశాల భవనాలను వెంటనే కూల్చివేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సబ్బవరం మండలంలో పెదయాతపాలెంలో 3, అమృతాపురం, పెదనాయుడుపాలెం, మర్రిపాలెంలో గదులను గుర్తించి ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఎంఈవో-1 లక్ష్మణరావు కూల్చివేతకు అంచనాలు రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్
శిథిల పాఠశాల భవనాల కూల్చివేతకు ఆదేశం


