BPT: కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం పంచాయతీ శీలంవారిపాలేనికి చెందిన పి. సుబ్బారెడ్డి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివమ్మ, సుబ్బారెడ్డి బంధువులని తెలిపారు. వీర మధ్య నాలుగు రోజుల క్రితం సరిహద్దు విషయమై గొడవ జరిగిందన్నారు. దీనిపై శివమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం


