హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో కిడ్నాప్ కలకలం?

కోనసీమ: అమలాపురంలో కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం దొంగనోట్ల మార్పిడి వివాదంలో అనకాపల్లి జిల్లా వాడి యలమంచిలి కర్రి రవి ప్రకాశ్ కిడ్నాప్ అయ్యాడని తెలిపారు. నకిలీ నోట్లు ఇచ్చే క్రమంలో వచ్చిన విభేదాలతోనే అమలాపురంకి చెందిన కొందరు ఈ చర్యకు పాల్పడ్డారని, దీనిపై యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు అమలాపురం సీఐ వీరబాబు తెలిపారు.