హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం సేకరణ పకడ్బందీగా జరపాలి: కలెక్టర్

NRPT: జిల్లాలో ధాన్యం సేకరణను మొదటి రోజు నుంచే పకడ్బందీగా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గత సీజన్ లోపాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.