MBNR: NEET-2026లో 540 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 483వ ర్యాంక్ పొందిన ఎన్. సాహితికి డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ ఘనంగా సన్మానం చేశారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాహితి తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
NEETలో సాహితి ప్రతిభకు సన్మానం


