హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజురాబాద్‌లో కోతుల బెడద

KNR: హుజురాబాద్ పట్టణంలో కోతుల బెడద తీవ్రంగా మారింది. సూపర్‌బజార్ రోడ్డులో మార్క నిర్మల ఇంటి ముందు పని చేస్తుండగా వెనుక నుంచి కోతులు దాడి చేయడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కోతుల దాడులతో పిల్లలు, మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు తెలిపారు.