హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యా అధ్యయనంలో అభయ్ రాజ్‌కు ప్రశంసాపత్రం

JGL: సింగపూర్ విద్యా విధానాల అధ్యయనానికి వెళ్లిన తెలంగాణ 40 మంది బృందంలో రాయికల్ మండలం కుమ్మరిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. సింగపూర్ జాతీయ విద్యా శిక్షణ సంస్థ డైరెక్టర్, తెలంగాణ ఇంటర్ విద్యా సంచాలకులు అభిలాష అభినవ్, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ అందుకున్నారు.