హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు పెరిగిన వరద ప్రవాహం

GDWL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. శనివారం ఉదయం వరకు ప్రాజెక్టుకు 6,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 4,300 క్యేసెక్కులుగా నమోదైందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.45 మీటర్ల నీరు నిల్వ ఉందన్నారు.