MDK: ఎల్‌నినో, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల గ్రామాల్లో నీటి భద్రత, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి ప్రణాళికలు (VGPP) సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సర్పంచులు, కార్యదర్శులు గ్రామ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పనులు చేర్చి, అక్టోబర్ 2 గ్రామసభల్లో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
గ్రామాల్లో నీటి భద్రత ప్రణాళికలపై కలెక్టర్ కీలక ఆదేశాలు


