BDK: రాష్ట్రస్థాయి అండర్ 20 బాలికల కబడ్డీ పోటీల వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అక్టోబర్ 10 నుంచి మూడు రోజులపాటు అశ్వరావుపేట వేదికగా 33 జిల్లాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శిస్తారని వెల్లడించారు. క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
'క్రీడల ద్వారా క్రమశిక్షణ పెంపొందుతుంది'


