WNP: అమరచింత మున్సిపాలిటీ 5వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ రాధా అరుణ్ కుమార్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రూ.15 కోట్లు కేటాయించారని తెలిపారు. మంత్రి సహకారంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు.
తెలంగాణ
అమరచింతలో సీసీ రోడ్లకు శ్రీకారం


