హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని వ్యక్తి మృతి

GNTR: ఫిరంగిపురం మండలం వేములూరిపాడు కాలువ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేములూరిపాడుకు చెందిన భీమనాథుని వెంకటేశ్వర్లు (58) పెద్దమ్మ నాగేశ్వరమ్మతో కలసి ఇంటి దగ్గర రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో కారు వారిని ఢీకొట్టింది. గాయపడిన ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించగా.. వెంకటేశ్వరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.