హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో తేలికపాటి వర్షాలు

KNR: గడచిన 24 గంటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో అత్యధికంగా 20.5 మి.మీ., కూనారంలో 17.8 మి.మీ. వర్షం కురిసింది. కరీంనగర్ వెదురుగట్టులో 10, కొత్తపల్లి-ధర్మారంలో 9.3, జగిత్యాల ఎండపల్లిలో 10, గుల్లకోటలో 6.8, రాజన్న సిరిసిల్ల బోయిన్‌పల్లి 2 మి.మీ. వర్షపాతం నమోదైంది.