JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సెక్షన్ లైన్మెన్‌గా అభిలాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏఈ హరీష్రరావు సమక్షంలో విధుల్లో చేరారు. ఇక్కడ పనిచేసిన లైన్మెన్ రాయికల్ మండలానికి బదిలీ కాగా, ల్యాగలమర్రి నుంచి అభిలాష్ బదిలీపై పెగడపల్లికి వచ్చారు. కార్యక్రమంలో సబ్ ఇంజినీర్ అజయ్, లైన్ ఇన్స్పెక్టర్లు బాలు నాయక్ ఉన్నారు.
తెలంగాణ
పెగడపల్లి లైన్మెన్‌గా అభిలాష్ బాధ్యతలు


