హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దుగ్గాడ కాలువ గేట్లు మరమ్మతులు చేపట్టాలి'

AKP: కోటవురట్ల మండలంలో 1,400 ఎకరాలకు సాగునీరు అందించే దుగ్గాడ కాలువ గేట్లు మరమ్మతులు చేపట్టాలని బీకే పల్లి మాజీ ఎంపీటీసీ పెట్ల రాంబాబు విజ్ఞప్తి చేశారు. సాగునీటిని నియంత్రించేందుకు దుగ్గాడ కాలువ పరిధిలో 10 గేట్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఆరు గేట్లు కొత్తవి ఏర్పాటు చేశారు. బీకే పల్లి ప్రాంతంలో గేట్లకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే గండ్లు పడినట్లు తెలిపారు.