హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీఈడీ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలలో నవంబర్ 10 నుంచి నిర్వహించే మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను సీఈ వెంకటేశ్వర్లు విడుదల చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్ 15 వ తేదీ లోపు ఫీజులు చెల్లించాలని తెలిపారు. రూ. 100 అపరాధ రుసుంతో అక్టోబర్ 16 లోపు ఫీజులు కట్టాలని పేర్కొన్నారు.