హైదరాబాద్: 28°C
తెలంగాణ

లడ్డూ వేలంలో రికార్డు ధరలు

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక లడ్డూ వేలాలు రికార్డు ధరలు పలికాయి. పిట్లంలో రూ.5.21 లక్షలు, బోధన్‌లో రూ.5.11 లక్షలు, జుక్కల్‌లో రూ.1.60 లక్షలు, సాలూర క్యాంపులో రూ.1.50 లక్షలు, పెద్దఎడ్డిలో రూ.1.06 లక్షలు, మోఘాలో రూ.1.05 లక్షలు, నిజామాబాద్ బృందావన్ కాలనీలో రూ.72,500లకు లడ్డూలు వేలం జరిగాయి.