హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలదిగ్బంధంలో కళ్లికోట గ్రామం

మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కళ్లికోట గ్రామం భారీ వర్షాలు, వరద నీటితో జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.