కామారెడ్డి భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి సూచించారు. శుక్రవారం రాత్రి ఆలయంలో నిర్వహించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఆలయ కమిటీ సభ్యులుగా దేవుడికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
'ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి'


