HYD: సిటీలో మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ఆకర్షణీయమైన, విభిన్న రూపాల్లో కొలువైన వినాయకులు భక్తులను విశేషంగా కట్టిపడేస్తున్నారు. వైవిధ్య భరిత అవతారాలలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి యువత, భక్తులు ఆనంద ఉత్సవంతో చూపుతున్నారు. నిమజ్జన శోభాయాత్రలో కనువిందు చేస్తున్న ప్రతి విగ్రహాన్ని తిలకిస్తూ భక్తజనం భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు.
తెలంగాణ
VIDEO: సిటీలో గణపతికి రూపాలెన్నో


