హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30 వరకు ఛాన్స్

KMR: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యాసంవత్సరానికి గాను 9, 11 తరగతులలో ఖాళీల భర్తీకి ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 చివరి తేదీ. విద్యార్థులు https://cbseitms.nic.in/2026/nvsix_9/, https://cbseitms.nic.in/2026/nvsix_11/ వెబ్ సైట్‌లను సందర్శించి తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.