హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15-20 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 66,014 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 31,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూలు 4.23 లక్షలు, అన్నప్రసాదం 2.25 లక్షలు పంపిణీ, హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.