GNTR: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఈగల్ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. ఐజీపీ రవికృష్ణ ఆధ్వర్యంలో ‘వజ్రప్రహారం’కొనసాగుతోందన్నారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని తెనాలి డీఎస్పీ బి.జనార్దన్ రావు హెచ్చరించారు. పత్రాలు లేని వాహనాలు కొనవద్దని, అక్రమాల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వజ్రప్రహారంతో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం


