హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత జర్మన్ భాషా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

ఖమ్మం: టామ్‌కామ్ ఆధ్వర్యంలో నర్సింగ్, ఫిజియోథెరపీ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్షలో అర్హత సాధిస్తే జర్మనీలో ఉద్యోగ అవకాశం లభిస్తుందని, ఆసక్తి గలవారు కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.