హైదరాబాద్‌లో విగ్రహాల నిమజ్జన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు DGP CV ఆనంద్ తెలిపారు. శుక్రవారం శోభాయాత్రలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇవాళ ఉదయం 10.30 గంటల్లోపు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. భద్రత కోసం TGSP, RAF, NDRF, ఆక్టోపస్, రిజర్వ్ బలగాలను మోహరించినట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు ఉదయం 10.30 కల్లా పూర్తి: DGP


