KNR: గంగాధరలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాల 9వ తరగతి విద్యార్థి పి. నరేశ్ జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 26, 27 తేదీల్లో ముంబైలోని నాసిక్‌లో జరిగే పోటీల్లో నరేశ్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ బొజ్జ సురేశ్‌కుమార్ తెలిపారు. విద్యార్థి ప్రతిభను అభినందిస్తూ పీఈటీ ఆర్. రాకేశ్‌తో కలిసి ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ
జాతీయ త్రోబాల్‌కు నరేశ్ ఎంపిక


