హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైందవి నేత్రదానం.. ఇద్దరికి చూపు

MBNR: జడ్చర్లకు చెందిన పాలాది హైందవి నేత్రదానంతో ఇద్దరికి చూపు లభించింది. ఆమె తల్లిదండ్రులు పాలాది సారిక రామ్మోహన్ దంపతులు దుఃఖంలోనూ నేత్రదానానికి ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారని రెడ్‌క్రాస్ ఛైర్మన్ ఎల్.ఎన్. అంబటి నటరాజ్ తెలిపారు. హైందవి కార్నియాలను ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది సేకరించారన్నారు.