హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాపై వర్షం ఎఫెక్ట్.. పంట నష్టం

ELR: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఒకరు కాలువలో పడి, షార్ట్ సర్క్యూట్‌తో ఓ గేదె మృతిచెందినట్లు ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం వెల్లడించారు. 5,380 ఎకరాల్లో పంట నీటమునగగా, 8 ఇళ్లు దెబ్బతిన్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 17 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏడు ఫీడర్లను పునరుద్ధరించామని తెలిపారు.