KMR: మండలంలోని సలాబత్పూర్ ఆంజ నేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ రౌతు వార్ అనిల్ పటేల్ అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కొన్ని రోజులగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మ ద్నూర్‌లో శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. మృతునికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు.
తెలంగాణ
ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మృతి


