MBNR: రాష్ట్ర స్థాయి జూనియర్స్ కబడ్డీ టోర్నీలో పాల్గొనే జిల్లా బాలికల జట్టును రేపు ఉదయం 8 గంటలకు ఎంపిక చేయనున్నారు. కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షన ప్రధాన కార్యదర్శులు బి. శాంతికుమార్, కురుమూర్తిగౌడ్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలికల టోర్నీ అక్టోబర్ 10 నుంచి 12వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
రేపు జిల్లా కబడ్డీ జట్టు ఎంపికలు


