హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న నిమజ్జనాలు!

HYD: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైన శోభాయాత్రలు ఇంకా కొనసాగుతోన్నాయి. ఇవాళ ఉదయం 6 గంటలైనా వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తూనే ఉన్నాయి. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా ఉన్న భారీ ప్రతిమలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.