NZB: ఎస్సారెస్పీకి 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.60 అడుగులు, నీటి నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి 1,117 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 12.319 టీఎంసీల నిల్వ తక్కువగా ఉందనీ అధికారులు వెల్లడించారు
తెలంగాణ
ఎస్సారెస్పీకి 2,315 క్యూసెక్కుల వరద


