హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ టెన్త్, ఇంటర్ దరఖాస్తులకు అవకాశం

MBNR: ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ సమన్వయకర్త ఎం. శివయ్య తెలిపిన వివరాల ప్రకారం ఓపెన్ SSC, ఇంటర్‌లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. SSCకు 14, ఇంటర్‌కు 15 ఏళ్లు పూర్తయినవారు అర్హులు. ఈనెల 30లోగా ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో SSC-83, ఇంటర్-114 కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు.