హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేణుక

MHBD: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట రేణుకను నియమిస్తూ.. జిల్లా అధ్యక్షురాలు గద్దల సరోజన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధత్యను అప్పగించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటటేశ్వర్లు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సరోజనలకు కృతజ్ఞతలు తెలిపారు.