హైదరాబాద్: 28°C
తెలంగాణ

CPGET-2026 రెండో దశ కౌన్సెలింగ్

MBNR: TG CPGET-2026 రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు PU ఆడిట్ సెల్ సంచాలకులు ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. ఇవాళ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 28-30 వరకు వెబ్ ఆప్షన్లు, అక్టోబర్ 1న సవరణలు, అక్టోబర్ 5న సీట్ల కేటాయింపు ఉంటుంది.