హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత వైద్య శిబిరం

MBNR: కోయిలకొండ మండలంలోని అయ్యవారిపల్లిలో ఇవాళ జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు, గర్భాశయ, నోటి, రొమ్ము క్యాన్సర్, కంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు.