E.G: అనపర్తి మండలం దొంతమూరులో టీడీపీ నాయకులపై జరిగిన దాడిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్దండరావు శ్రీనివాస్, దుగ్గన్న త్రిమూర్తులు, దుగ్గన్న పుల్లయ్యలను ఆయన పరామర్శించారు. దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
దొంతమూరులో వైసీపీ నేతల దాడి దారుణం: MLA


